HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లర్నింగ్ (KUSL)లో MBA, MCA కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు SDLCE డైరెక్టర్, KUSL ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సురేష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అర్హత గల అభ్యర్థులు ఈనెల 21 తేదీలోపు SDLCE కళాశాలను సంప్రదించాలని ఆయన కోరారు.