SRD: సదాశివపేట పట్టణంలోని పద్మనాభ డిగ్రీ కళాశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల రాష్ట్ర స్థాయి అండర్ 19 వాలీబాల్ పోటీలు జిల్లా కార్యదర్శి గణపతి సోమవారం ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా వాలీబాల్ క్రీడలో పాల్గొన్నారు.