MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంబీఏ & ఎంసీఏ కోర్సులలో మిగిలినటు వంటి సిట్లకు స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు కోరబడుచున్నాయి. అడ్మిషన్ పొందుటకు www.palamuruunivetsity.ac.in వెబ్సైట్ని సంప్రదించాలన్నారు. ఈ నెల 21 లోపు ఆన్లైన్లో అప్లికేషన్ చేసి 22న ఆయా కళాశాలలో ప్రిన్సిపాల్ ఆఫీసులో అప్లికేషన్స్ ఇచ్చి సీటు కన్ఫామ్ చేసుకోవాలని రిజిస్ట్రార్ ప్రో రమేష్ బాబు తెలిపారు.