PDPL రామగుండంలో కార్పొరేషన్ పరిధిలోని గంగానగర్ 8వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే MS రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ కార్యాలయం డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్యకర్తలు ప్రజల సమస్యలపై చురుకుగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.