★ టపాసులు పేల్చేటప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి. ★ చేతులు, ముఖం టాపాసులకు దూరంగా ఉంచి అంటించాలి. ★ పనిచేయని వాటిని మళ్లీ వెలిగించేందుకు ప్రయత్నించకండి. ★ టపాసులను బహిరంగ ప్రదేశాలలోనే కాల్చాలి. కరెంటు తీగలు, ఎండు గడ్డి, జన సమూహంలో వద్దు. ★ చిన్నారులు బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి.