ఇంగ్లండ్‌తో జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ 4 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ 288/8 స్కోర్ చేయగా.. భారత్ 284/6 పరుగులకే పరిమితమైంది. విజయం కోసం హర్మన్(70), స్మృతి(88), దీప్తి(50) పోరాడినా ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ తరఫున సెంచరీ చేసిన హీథర్ నైట్(109) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.