GNTR: దీపావళి పండుగ సందర్భంగా, గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రేపు, సోమవారం, నిర్వహించే ప్రజావాణి (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, పోలీసు శాఖకు సహకరించాల్సిందిగా ఎస్పీ కోరారు.