SRPT: మోతె మండలం మామిల్లగూడెం గ్రామంలో విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన సురేశ్ రెడ్డి (34) చెరువులో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ రాత్రి సురేశ్ రెడ్డి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.