WGL: రంగశాయిపేటకు చెందిన కేడల ఆన్వికి “నాట్య మయూరి” అవార్డు వరించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన ఆలిండియా డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్లో ఆమె అద్భుత నృత్య ప్రదర్శనతో ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆన్వి గురువు శివకుమార్, తల్లిదండ్రులతో కలిసి అవార్డును స్వీకరించింది. స్థానికులు, సంఘ ప్రతినిధులతో పాటు పలువురు ఆన్విని అభినందించారు.