KNR: మనకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లికి చెందిన గట్టు రమేష్ HYDలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగం ద్వారా తత్వవేత్త డాక్టరేట్(పీహెచ్డీ) పట్టా పొందారు. ఆధునిక సమరూప రేడియోథెరపీ చికిత్సల్లో మోతాదు పంపిణీలో పాల విశ్లేషణ అనే అంశంపై రమేష్ పరిశోధన పూర్తిచేశారు. గట్టు ఎల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు రమేష్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి కష్టపడ్డారు.