JDWL: కేటిదొడ్డి మండలం వెంకటాపురం గ్రామంలో వెలసిన శ్రీ పాగుంట శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయానికి మండల కేంద్రానికి చెందిన టీచర్ గోవింద్ కుటుంబ సభ్యులు ఉత్సవ మకర తోరణం ఆలయ పెద్దలకు అందజేశారు. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పెద్దలు వారిని సన్మానించారు.