VZM: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) జిల్లాశాఖ ఆద్వర్యంలో శనివారం 2025 -26 రెండవ క్వార్టర్ మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్లడ్ బ్యాంక్, జనఔషది మెడికల్ షాప్, ఐ డొనేషన్ సెంటర్,రెడ్ క్రాస్ కార్యకలాపాల అభివృద్ధి అన్న అశంపై చర్చించారు. ఈ సమావేశానికి జిల్లా ఛైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు, వైస్ ఛైర్మన్ ఆర్.గోపాల్ నాయుడు పాల్గొన్నారు