NLG: ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర శిక్షణా తరగతులు రెండో రోజు కొనసాగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం. జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు జి. అనసూయ ‘సామాజిక పరిణామ క్రమంలో స్త్రీ’ అనే అంశంపై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం, శ్రీకాకుళం, గోదావరి లోయ పోరాటాల్లో పాల్గొన్న పాలకుర్తి ఐలమ్మ, వంటి స్త్రీల గురించి తెలియజేశారు.