ప్రకాశం: దోపిడీకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తున్నారని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. ఆదివారం ఏడవ వార్డులో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా మన రాష్ట్రానికి తీసుకురాలేదన్నారు