ASR: మదర్ థేరిసా సేవా సంస్థ అందించే గురుబ్రహ్మ రాష్ట్రస్థాయి అవార్డును అరకు మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పట్టాసి చలపతిరావు అందుకున్నారు. గిరిజన ప్రాంతంలో మహిళ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేసినందుకు ఈ అవార్డ్‌కు ప్రిన్సిపాల్ చలపతిరావును ఎంపికైనట్లు ఆ సంస్ధ పౌండర్ కే.కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం విశాఖ ప్రెస్‌క్లబ్‌లో అవార్డ్‌ను అందించారు.