VZM: బ్యాంకు ఉద్యోగాలుకు సన్నద్ధం అయ్యే విద్యార్ధులు, దూర ప్రాంతాలకు వెళ్ళి చదివితేనే ఉద్యోగాలు వస్తాయన్నది అబద్ధమని జిల్లాకు చెందిన లక్ష్మీ ప్రియ నిరూపించారు. ఇటీవల 4 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను(BANK OF BARODA, IBPS, UCO BANK P.O, NIAC) ఆమె సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సాధనలో సహకారం అందించిన డైరెక్టర్స్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.