TPT: కచ్చపీ ఆడిటోరియంలో ఆదివారం జిల్లా స్థాయి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ మౌర్య పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భాగంగా తగ్గింపు రేట్లపై నెల రోజులు పాటు అనేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందన్నారు.