SKLM: పాతపట్నంలో ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా జరగనుందని అని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 11 కంపెనీలు పాల్గొని 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. అభ్యర్థులు naipunyam.ap gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.