NZB: కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో చర్యలు అధికారులు ముమ్మరం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హంతకుడు రియాజ్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు అతనికి నాలుగు రకాల ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. తొందర్లోనే రియాజ్‌ను రిమాండ్‌కు తరలించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.