RR: ఆమనగల్ మండలంలో బాణసంచా విక్రయ దారులు పోలీస్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదివారం ఎస్సై వెంకటేష్ సూచించారు. మండల పరిసర ప్రాంతాల్లోని ఆయా గ్రామాలలో భద్రత ప్రమాణాలు పాటించకుండా దుకాణాలు ఏర్పాటు చేసిన, విక్రయాలు జరిపిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.