GNTR: తాడేపల్లిలోని అంజిరెడ్డి భవన్లో 14వ వార్డు అధ్యక్షుడు రవి ఆధ్వర్యంలో వార్డు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేణుగోపాలసోమి రెడ్డి హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రైవేట్ కాలేజీలకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన కోటి సంతకాల ఉద్యమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు.