KMR: బిక్కనూర్ సిద్ధిరామేశ్వర ఆలయ పునర్నిర్మాణ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి రావాలని పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎంపీ సురేష్ షెట్కార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, హైకోర్టు ప్రముఖ న్యాయవాది రాంరెడ్డికి ఆహ్వాన పత్రికను హైదరాబాద్లో అందజేశారు. ఈ నెల 22న 22న ప్రమాణస్వీకారం ఉంటుందన్నారు.