NZB :ఆర్మూర్ లోని నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం వద్ద ఆదివారం పత్రీజీ ధ్యాన యజ్ఞం కార్యక్రమాన్ని చేపట్టారు. పత్రీజీ ధ్యాన యజ్ఞం 108 రోజులు, 108 గ్రామాల్లో నిర్వహించిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు చేపట్టారు. ఇందుకు గాను వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ ఇంటర్నేషనల్ అవార్డు, మెమొంటో అందజేసినట్లు PSSM జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు.