SKLM: దీపావళి సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ )కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఒక్క రోజు ఈ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.