ATP: దీపావళి పండుగ సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు ఉన్నందున జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం లేదని కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్నీ గమనించాలని సూచించారు. అర్జీలు ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి రావొద్దని కోరారు.