నల్గొండ డీసీసీకి బీసీ కోటాలో కైలాష్, దయాకర్ గౌడ్ పేర్లు ఫైనల్ అయ్యాయి. ఇద్దరూ ఉస్మానియా నేతలు కావడం గమనార్హం. ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కాగా జిల్లా నేతలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే ఆసక్తి నెలకొంది. దయాకర్ ప్రస్తుతం టీపీసీసీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు.