GDWL: దీపావళి సందర్భంగా ప్రమాదాలు జరిగితే అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని 108 జిల్లా అధికారి రత్నమయ్య సూచించారు. ఆదివారం అయిజలో 108 వాహనాన్ని పరిశీలించిన మాట్లాడుతూ.. టపాసులు పేల్చేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.