VSP: పాడేరు సమీప వంజంగి వ్యూ పాయింట్ రిజర్వ్ ఫారెస్టులో ఉందని ఫారెస్టు అధికారులు తెలిపారు. అక్కడ అటవీశాఖ నిధులు కేటాయించి టూరిస్టుల కోసం అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. అయితే కొంతమంది వంజంగిలో చెక్ పోస్టు ఏర్పాటు చేసి, డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.