MNCL: జిల్లాలోని 14ఏళ్లలోపు చిన్నారుల నుంచి రాష్ట్ర స్థాయి బాలమిత్ర అవార్డులకు ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బాలల హక్కుల ప్రజా వేదిక అధ్యక్షులు వి.సుభాష్ చంద్రబోస్ ప్రకటనలో తెలిపారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా 33 రంగాలలో ప్రతిభ గల వారికి బాలమిత్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 5వ తేది వరకు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.