MNCL: దండేపల్లిలో నాయి బ్రాహ్మణుల కుల దైవం శ్రీ ధన్వంతరి నారాయణ స్వామి జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కంది శంకరయ్య మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణ కులస్తులు అందరూ ధన్వంతరి నారాయణ స్వామిని ప్రతి రోజు పూజించాలన్నారు. ప్రతి షాపులో స్వామి ఫోటో పెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్,శేఖర్,తదితరులు పాల్గొన్నారు.