ADB: ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయం విభిన్నమైనది ఎంత ఆధునిక వస్తున్నా తరాల ఆచారం అలా ప్రవహిస్తుందంటే మంచి విషయం. రేపటి సాంస్కృతికి వారదులం,వారసులం మేము అంటూ చెప్పకనే చెపుతున్నాడు. భీంపూర్ మండలంలోని వాడేగమ గ్రామానికి చెందిన కాత్లే ఉమేష్ 3 ఏళ్ళ బాలుడు గుస్సాడీ వేషధారణలో అక్కడికి చూడ వచ్చిన అందరిని ఆకట్టుకున్నాడు.