BHNG: భువనగిరి పట్టణం జగదేవ్ పూర్ చౌరస్తాలోని చిరు వ్యాపారులకు శాశ్వత మడిగేలు కట్టించి ఇవ్వాలని AITUC రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని కోరారు. ఆదివారం జగదేవ్ పూర్ చౌరస్తా లోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపానకు వచ్చిన ఎమ్మెల్యేకు ఇమ్రాన్ చిరు వ్యాపారులతో కలిసి వినతి పత్రం అందజేశారు.