GNTR: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ నసీర్, టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. వినియోగంలో లేని బావుల స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని ఆయన సూచించారు. అదనంగా, రోడ్డు విస్తరణ పనులు, కాంప్లెక్స్‌ల రీమోడలింగ్ ప్రతిపాదనలు, చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌ల నిర్మాణంపై దృష్టి సారించాలని ఆదేశించారు.