BDK: పాల్వంచ మండలం జగన్నాధపురంలో కొలువైన పెద్దమ్మ తల్లి అమ్మవారిని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగ సీతారాములు ఆదివారం దర్శించుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, పూర్ణ పాల్గొన్నారు.