W.G: పాలకొల్లు మండల లంకలకోడేరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం వైసీపీ నాయకులు ఆదివారం నిర్వహించారు. అనంతరం వైసీపీ కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టమన్నారు.