BDK: మణుగూరు మండల కేంద్రంలో ఆదివారం MLA క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళుతూ.. మండల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కలిసి కట్టుగా పనిచేస్తూ.. నిలబడ్డ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.