NZB: ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు ప్రత్యేక తెలంగాణలో పౌర హక్కుల కోసం సీఎస్సీ బలమైన పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణరావు అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం సీఎల్సీ (పౌరహక్కుల సంఘం) ఉమ్మడి జిల్లా 17వ మహాసభ నిర్వహించారు.