HYD: హైడ్రా పరిధిలో రూ. 69 కోట్లు ఖర్చు చేయనున్నారు. పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి ఈ మేరకు అధికారులకు తగిన సూచనలు చేశారు. వివిధ ప్రాంతాలలో చెరువులను రక్షించడం, ప్రభుత్వ భూములపై మరింత ఫోకస్ పెట్టడం చేపట్టాలని సూచించారు. ఈ మేరకు హైడ్రా ప్రత్యేక కార్యాచరణ సైతం రూపొందించినట్లుగా ప్రకటించింది.