GNTR: తుళ్లూరు గ్రామానికి చెందిన నేలపాటి నాగేంద్రం వైసీపీ జిల్లా యువజన విభాగం సెక్రటరీగా నియమితులయ్యారు. వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఎంపిక జరిగినట్లు తాడికొండ వైసీపీ ఇన్ఛార్జి డైమండ్ బాబు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, సహకరించిన వారందరికీ రుణపడి ఉంటానని నాగేంద్రం పేర్కొన్నారు.