కృష్ణ: గుడివాడ నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. దీపావళిను చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిర్వహిస్తారని అన్నారు. నియోజకవర్గ ప్రజల ఇండ్లలో ఈ దీపావళి చీకటిని తొలగించి, వెలుగును ప్రసరింపజేయాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు ఆయన తెలిపారు.