NZB: కానిస్టేబుల్ ప్రమోద్ను హత్యచేసిన నిందితుడు రియాజ్ను ఉరితీయాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ ఆదివారం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో ఉన్న పరిషత్ కార్యాలయంలో నిందితుడు రియాజ్ దొరికిన నేపథ్యంలో ప్రభుత్వం ఉరితీయాలన్నారు. అలాగే కానిస్టేబుల్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.