W.G: తణుకు పట్టణంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని అధ్యాపకులను సన్మానించిన చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని అన్నారు.