KRNL: మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ చేస్తే ఉపేక్షించేది లేదని వైసీపీ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు నగరంలోని పలు కాలనీలలో కుటుంబ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నరు.