BHNG: భువనగిరి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం AICC పర్యవేక్షకులు శరత్ రౌత్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయితో డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై జరిగిన అభిప్రాయ సేకరణ జరిగిందివ. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.