KMM: గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ ముదిగొండ (మం) ముత్తారం స్కూల్ సమీప రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. వనం వారి కృష్ణాపురం గ్రామానికి చెందిన నీరుకొండ మాధవరావు(70) సొంత గ్రామం నుంచి ముత్తారం గ్రామంలో ఉన్న తన చేనులో పని చేస్తున్నా కూలి వాళ్లకు త్రాగునీరు తీసుకొచ్చే క్రమంలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన అకాల మృతి గ్రామంలో విషాద ఛాయలు అలుమకున్నాయి.