MBNR: జిల్లా కేంద్రంలోని సగర కాలనీలో మండల సగర సంఘం ఎన్నికలు ఆదివారం హోరాహోరి మధ్య నిర్వహించారు. మహబూబ్నగర్ మండల అధ్యక్షుడిగా సవారి సత్యం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సగర సంఘం హక్కుల సాధన కొరకు, వారి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సగర బంధువులు పాల్గొన్నారు.