VSP: విశాఖ ఏయూలోని ఆ హబ్లో ఆదివారం నిర్వహించిన ప్రకృతి ఆధారిత పంటల సంత విజయవంతమైందని భారత్ కిసాన్ సంఘ్ కేంద్ర కమిటీ సభ్యులు జలగం కుమారస్వామి తెలిపారు. రసాయనాలు వాడకుండా పండించిన పంటలను మాత్రమే ప్రతి ఒక్కరూ తినాలని ఆయన కోరారు. ఈ సంత ప్రతి ఆదివారం ఏయూలోనే జరుగుతుందన్నారు.