పవన్ కళ్యాణ్‌పై హీరో కిరణ్ అబ్బవరం కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘థియేటర్లలో పవన్ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తాను. అనుకోకుండా నటుడిని అయ్యాను. ఇప్పుడు హీరోగా మంచి సినిమాలు వస్తున్నాయి. నా కెరీర్ ను ఇప్పుడిప్పుడే నిర్మించుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి సమయంలో పవన్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఛాన్స్ వచ్చినా నటించను. కానీ తప్పదు అంటే చేస్తా’ అని చెప్పుకొచ్చాడు.