NTR: జమ్మవరం- గండేపల్లి మధ్య రోడ్డు భయంకరంగా మారింది. సెంటిని లారీలు ఈ మార్గాన ప్రయాణించడంతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డులో ప్రయాణించాలంటే వాహన దారులు భయపడుతున్నారు. ప్రమాదాలు జరగక ముందే R&B అధికారులు స్పందించి, తక్షణమే రోడ్డు బాగుచేసి నూతన రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.