KNR: RSS వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా మానకొండూరులో ఆదివారం ఖండ ఆధ్వర్యంలో పథ సంచలన్ నిర్వహించారు. ప్రధాన వక్త మాట్లాడుతూ.. RSS లక్ష్యం “వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం” అని పేర్కొన్నారు. హిందువుల ఐక్యత, సనాతన జీవన విలువల ప్రచారం, సామాజిక సామరస్యత, స్వధార్ జీవనం, పర్యావరణ పరిరక్షణకై పిలుపునిచ్చారు.